భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ 19 వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు బూత్ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి ని గెలుపే లక్ష్యంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 29వ మాజీ జెడ్పిటిసి గారులట్ట రాజబాబు 29వ వార్డు ఇన్చార్జ్ అల్లూరి కుమార్ 29వ వార్డు అధ్యక్షులు గోగుల శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకులు బండారి మధు ఆవుల రవి బిల్లం ప్రసాద్. గసికంటి కుమార స్వామి భూక్య తిరుపతి మతేష్ సురేష్ శ్రీకర్ రాజు శ్యామ్ సన్నీ అభి రాజయ్య సారయ్య చంద్రయ్య దానియా నాయక్ తదితరులు పాల్గొన్నారు