ఐబొమ్మ అంతం కాలేదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T105930.704.wav?_=1

 

ఐబొమ్మ అంతం కాలేదు!

 

ఆన్‌లైన్‌లో మరో పైరసీ భూతం ప్రత్యక్షమైంది. ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పైరసీ సినిమాలు కనపడుతుండటం కలకలం రేపుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: సినిమా పైరసీకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఓ వైపు పోలీసులు శ్రమిస్తుంటే.. ఆన్‌లైన్‌లో పైరసీ భూతాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version