ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించిన..

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించిన వైద్యాధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండల బిలాల్పూర్ గ్రామంలో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ హెపటైటిస్ జూలై 28/ 2025 దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో
ఎం పి హెచ్ ఈ ఓ నిరంజన్ స్టాఫ్ సోనీ ల్యాబ్ టెక్నీషియన్ వసంతరావు డి ఈ ఓ సురేఖ సిహెచ్ పాండు గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొనడం జరిగింది,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version