అన్నారం రివర్స్ పంపింగ్ కెనాల్ లో లీగ దూడ
మహాదేవపూర్ సెప్టెంబర్ 19 (నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండలంలోని అన్నారం మ్యారేజ్ రివర్స్ పంపింగ్ కెనాల్ లో శుక్రవారం రోజున లేగ దూడ పడిపోయింది. మండలంలోని అన్నారం బ్యారేజ్ కి కన్నెపేల్లి నుండి నుండి రివర్స్ పంపింగ్ వచ్చే కెనాల్ లో లేగ దూడ మేతకు వెళ్లి ప్రమాదవశాత్తు జారీ పడిపోవడంతో కెనాల్ లో చిక్కుకొని పైకి రాలేక రోదిస్తూ ఉంది. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి లేదా దూడను కెనాల్ నుండి బయటికి తీసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.