చందుర్తి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన కొమురయ్యకు సన్మానం చేసిన జోగాపూర్ పాలకవర్గం
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జోగాపూర్ వాస్తవ్యులు మ్యాకల కొమురయ్య ను గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో.. సర్పంచ్ షహనాజ్ సమీర్ ,ఉప సర్పంచ్ గంట మల్లేశం ,వార్డ్ సభ్యులు పల్లి ప్రశాంత్. అమరబండ జలెందర్. గ్రామ కార్యదర్శి కె. మారుతీ గ్రామస్తులు మరుపాక సతీష్. చింతం శెంకర్. టేకుమల ఎల్లయ్య. మామిడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
