పెంచిన ఆవు మృతి చెందిందని…

 పెంచిన ఆవు మృతి చెందిందని…

 

పెంచుకుంటున్న ఆవు మృతి చెందడంతో.. తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సెంథిల్‌కుమార్‌ అనే విద్యార్థి కుటుంబం ఆవును పెంచుకుంటోంది. అయితే… రెండురోజుల క్రితం అతి మృతిచెందడం.. అతడ్ని బాగా దాగాలుకు గురిచేసింది. అనంతరం అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 విద్యార్థి ఆత్మహత్య
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version