సర్పంచ్ గా గెలిపియండి సేవకుడిగా పని చేస్తాను
మారపల్లి కవిత మల్లేష్…
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మారేపల్లి కవిత మల్లేష్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం గ్రామ ప్రజలు ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు సోమవారం ఉదయం ప్రతి ఇంటికి తిరుగుతూ కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిపియండి సోమనపల్లి గ్రామ అభివృద్ధికి సేవకుడిలా పనిచేస్తానని గ్రామ ప్రజలను కోరడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో రమణ కుమార్ హరీష్ రాజు అంబాల అశ్వద్ధామ జమున మారపల్లి రాజు అనిల్ రమణ కుమార్ రాజు పాల్గొన్నారు
