మొసలితో మజాక్ చేయడమంటే ఇదే.. ఈ అంకుల్ నిర్వాకం చూస్తే అవాక్కవుతారు..

మొసలితో మజాక్ చేయడమంటే ఇదే.. ఈ అంకుల్ నిర్వాకం చూస్తే అవాక్కవుతారు..

 

రోడ్డు పక్కన గడ్డిలో ఓ పెద్ద మొసలి పడుకుని ఉంది. అయితే అది చనిపోయిందా.. లేక మొసలి బొమ్మనా అనేది స్పష్టంగా తెలియలేదు. మొసలి మాత్రం చలనం లేకుండా పడి ఉంది. ఇంతలో..

ఎక్కడ ఏ చిన్న విచిత్ర, వింత, వినోద సంఘటన జరిగినా.. వీడియో రూపంలో ఇట్టే నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని వీడియోలు అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి షాకిచ్చే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలిపై కూర్చొన్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. చావుకు షార్ట్ కట్ చూసుకుంటున్నాడేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన గడ్డిలో ఓ పెద్ద మొసలి పడుకుని ఉంది. అయితే అది చనిపోయిందా.. లేక మొసలి బొమ్మనా అనేది స్పష్టంగా తెలియలేదు. మొసలి మాత్రం చలనం లేకుండా పడి ఉంది. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఏమాత్రం భయం లేకుండా మొసలిపై కూర్చుని కాసేపు గెంతులేశాడు.

మొసలి కడుపుపై చేతులతో కొడుతూ చాలా సేపే దానిపై (man sitting on crocodile) కూర్చొనే ఉన్నాడు. తర్వాత మొసలిపై పడుకుని ఫొటోకు ఫోజులు ఇచ్చాడు. ఇలా చాలా సేపటి తర్వాత.. దానిపై నుంచి పైకి లేచి తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అతను అంత చేస్తున్నా కూడా మొసలి కదలకపోవడంతో అంతా అది చనిపోయిందని భావిస్తున్నారు. లేదా మొసలి లాంటి బొమ్మ అయి ఉండొచ్చని అనుకుంటున్నారు.

ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బహుశా దాని ఓనర్ అయి ఉంటాడు..అందుకే ఆ మొసలి ఏమీ చేయలేదు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

పోలీస్ అధికారి కొంపముంచిన ఎర్ర జుట్టు..

పోలీస్ అధికారి కొంపముంచిన ఎర్ర జుట్టు.. ఇలా అవుతుందని అనుకోలేదు..

 

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన డీఎస్పీ రష్మీ రంజన్ దాస్ గత కొన్ని నెలల నుంచి జుట్టుకు ఎర్ర రంగు వేసుకుంటున్నారు. ఇదే ఆయన కొంపముంచింది. రష్మీ రంజన్ దాస్ ప్రవర్తనపై ఇన్‌స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సీరియస్ అయ్యారు. చర్యలకు ఆదేశించారు..

భువనేశ్వర్, జనవరి 30: ఎర్రజుట్టు ఓ పోలీస్ అధికారి కొంపముంచింది. స్టైల్ కోసం జుట్టుకు ఎర్ర రంగు వేసుకోవడంతో ఆ అధికారి ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 49 ఏళ్ల రష్మీ రంజన్ దాస్ జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలో డీఎస్పీగా (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) విధులు నిర్వర్తిస్తున్నాడు. నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనో లేక స్టైల్ కోసమో తెలీదు కానీ.. పోలీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఆయన తన జుట్టుకు ఎర్ర రంగు వేసుకోవటం మొదలెట్టారు.
ఆ ఎర్ర జుట్టును చూసి తోటి పోలీసులతో పాటూ సాధారణ జనం కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉన్నతాధికారులు అనధికారికంగా ఆయన్ని హెచ్చరించారు. జుట్టుకు నల్ల రంగు వేసుకోమని చెప్పారు. అయితే వారి మాటల్ని రష్మీ రంజన్ దాస్ పట్టించుకోలేదు. బుధవారం రష్మీ రంజన్ దాస్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎర్ర జుట్టుపై చర్చ మొదలైంది. విషయం ఇన్‌స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సత్యజిత్ నాయక్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన రష్మీ రంజన్ దాస్ ప్రవర్తనపై సీరియస్ అయ్యారు.

‘పోలీస్ శాఖలో ఉండే ప్రతి ఒక్కరూ యూనీఫామ్‌కు గౌరవం ఇవ్వాలి. క్రమ శిక్షణ, ప్రజా సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ఐజీ సత్యజిత్ నాయక్ తేల్చి చెప్పారు. డీఎస్పీపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. దాస్‌ను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్‌కు అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓ పోలీస్ ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ..‘ పోలీసుల హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో పోలీస్ రూల్స్‌లో స్పష్టంగా లేదు. కానీ.. క్రమ శిక్షణ, నిరాడంబరత ఉండాలి’ అని అన్నారు. ఇక, ఈ కాంట్రవర్సీపై దాస్ స్పందించడానికి ఇష్టపడటం లేదు. ఉన్నతాధికారులు దాస్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..

 

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ టెస్ట్. ఆ ఫొటోలో ఒక రోడ్డు పక్కన రాళ్లు, మొక్కలు కనబడుతున్నాయి. అయితే ఆ ఫొటోలో ఒక పిల్లి కూడా ఉంది. ఆ పిల్లి ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. ఆ పిల్లిని 5 సెకెన్ల వ్యవధిలో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో పిల్లి ఎక్కడుందో మీకు కనబడుతుంది.

చెరుకు రసం తీయడానికి వినూత్న దేశీ టెక్నిక్ వైరల్

చెరుకు రసం తీయడానికి సూపర్ టెక్నిక్.. ఇంత కంటే స్వచ్ఛమైన చెరుకు రసం ఉండదేమో..

 

 

అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి.

అవసరం అనేది ఎన్నో నూతన అవిష్కరణలు చేయిస్తుంది. మెదడుకు పదును పెట్టి సరికొత్త టెక్నిక్ కనిపెట్టేలా పురిగొల్పుతుంది. పెద్దగా ఖర్చుపెట్టకుండా, మెషిన్ల అవసరం లేకుండా కొందరు ఉపయోగించే పద్ధతులు అద్భుతంగా కనబడతాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో దేశీ టెక్నిక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి (viral desi hacks). తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. చెరుకు రసం తీయడానికి వారు ఉపయోగిస్తున్న పద్ధతి చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (Sugarcane juice viral video).

nguyenlethao1982 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక కుటుంబం చెరకు రసం తీయడానికి వినూత్న టెక్నిక్‌ను ఉపయోగిస్తోంది. చెరుకు రసం తీయడానికి మనమందరం పెద్ద యంత్రాలను ఉపయోగిస్తుంటాం. అలాంటి వనరులు లేకపోవడంతో ఆఫ్రికాకు చెందిన ఓ గిరిజన కుటుంబం కర్రలను ఉపయోగించి చెరుకు రసాన్ని తీసున్నారు (traditional juice making). రెండు కర్రలను చెట్టుకు కట్టి ఆ రెండు కర్రల మధ్య చెరుకును ఉంచుతున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version