మల్లాపూర్ ఫిబ్రవరి 12 నేటి దాత్రి
మల్లాపూర్ మండల కేంద్రంలోని వేంపల్లి గ్రామంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం
వేంపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్లో బేటి బచావో బేటి పడావో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గుడ్లవత్ రాజేందర్ వెంకట్రావుపేట్ సర్పంచ్ కనుమల వెంకటేష్ పోస్ట్ మాన్ సుమతి మల్లాపూర్ మండల బిపిఎంలు ఈ డీఎంసీలు గ్రామపంచాయతీ పాలకవర్గం స్కూల్ టీచర్లు విద్యార్థినిలు అలాగే వివిధ ఆఫీసర్లు పాల్గొన్నారు.
