ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి.
బెల్లంపల్లి నేటిధాత్రి :
మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఓ ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి కందుకూరి తిరుపతి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి, తన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తన నేత్రాలు దానం చేసిన కందుకూరి తిరుపతి.