విద్యార్థినినీచితికాబాదిన ఉపాధ్యాయురాలు….

విద్యార్థినినీచితికాబాదిన ఉపాధ్యాయురాలు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో స్థానిక ప్రైవేట్ పాఠశాలలో. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని. హోంవర్క్ నీట్ గా చేయలేదని కారణంతో విద్యార్థి సోఫియా పై దాడి చేసినట్లు పాఠశాల నుండి ఇంటికి వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులతో చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బాధితుల కథనం ప్రకారంజిల్లెల్ల క్రాసింగ్ లోని విద్యానికేతన్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న సోఫియా అనే విద్యార్థిని హోంవర్క్ నీటుగా చేయలేదని కారణంతో విద్యార్థిని విచక్షణ కొట్టినట్లు విద్యార్థిని శరీరంపై దుద్ధర్లు వచ్చేలా కర్రతో కొట్టగా. విద్యార్థినికి గాయాలు అయినట్లు తల్లిదండ్రులు తెలిపారు అలాగే పాఠశాలలో ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థులు ముఖ్యంగా బాలికలు శారీరక దాడులకు అక్కడికక్కడ గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నారు. విషయమని ఉపాధ్యాయులు తీరు మార్చుకో గొప్పగా మళ్లీమళ్లీ దాడి ఘటన ప్రాంతం అవడం చాలా బాధాకరమని. అలాగే పాఠశాల నిర్వహణ కూడా విద్యార్థులను ఫీజుల విషయంలో ఇబ్బంది పెడుతూ బయట ఎండలో నిలబెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయయి జరిగిన ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేసి పాఠశాల యజమాన్యంపై ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version