జమ్మికుంట తహసీల్దార్ గారికి పితృ వియోగం

జమ్మికుంట తహసీల్దార్ గారికి పితృ వియోగం
జమ్మికుంట (నేటిధాత్రి)

జమ్మికుంట తహసీల్దారుగా పనిచేస్తున్నటువంటి నల్ల వెంకట్ రెడ్డి తండ్రి నల్ల నారాయణరెడ్డి 20.4.2026 సోమవారం రోజున ఉదయం 1.30 నిమిషాలకు పరమపదించారు తాసిల్దార్ సంఘం జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు అలాగే వివిధ మండలాలలో తాసిల్దార్ గా పని చేసినారు స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం ముత్తారం( ధర్మపాదు) గ్రామంలో ఈరోజు అంతక్రియలు జరిగినవి జమ్మికుంట నుండి రెవెన్యూ సిబ్బంది అలాగే వివిధ మండలాల నుండి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

బాల్య మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నేత రాగివేణు కు…

బాల్య మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నేత రాగివేణు కు
నివాళులర్పించిన వాకిటి శ్రీదర్

వనపర్తి నేటిదాత్రి .

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు అనారోగ్యంతో మృతి చెందారు ఈవిషయం తే లుసుకున్న మృతు రాగివేణు బాల్య మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాగివేణు కుటుంబ సభ్యులను ఓదార్చరు సీనియర్ జెర్నలిస్టులు ఓంకార్ కాగితాల గోపాల్ పొలిశెట్టి సురేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు బి కృష తైలం శంకర్ ప్రసాద్ శ్రీను తదితరులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారుకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు అనారోగ్యంతో మృతి చెందారు ఈవిషయం తే లుసుకున్న మృతు రాగివేణు బాల్య మిత్రుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాగివేణు కుటుంబ సభ్యులను ఓదార్చరు సీనియర్ జెర్నలిస్టులు ఓంకార్ కాగితాల గోపాల్ పొలిశెట్టి సురేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు బి కృష తైలం శంకర్ ప్రసాద్ శ్రీను తదితరులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాగివేణు మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version