ఆర్యవైశ్య సంఘానికి చెందిన స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తున్న ఆర్యవైశ్య నేతలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘానికి చెందిన ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పత్రాల ను పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాంకు అందజేశామని సీనియర్ న్యాయవాది ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు అయిత కృష్ణ మోహన్ సెల్ నెంబర్ తెలిపారు పట్టణ ఆర్యవైశ్య గౌరవ సంఘం అధ్యక్షులు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నాగబంది యాదగిరి ఈపూరి ప్రభాకర్ చుక్కయ్యాశెట్టి తదితరులు పాల్గొన్నారని కృష్ణ మోహన తెలిపారు
