బీటీ రోడ్ ప్రారంభించిన డిసిసి జిల్లా అధ్యక్షురాలు కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్
నేటి దాత్రి న్యూస్ కొండపాక :
సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని బంధారం గ్రామం నుండి దర్గా గ్రామం వరకు పంచాయతీరాజ్ నిధుల నుండి మూడు కోట్ల 20 లక్షల బిటి రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసిన జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఉమ్మడి కొండపాక మండలం మార్కెట్ కమిటీ చైర్మన్బంధారం గ్రామ సర్పంచ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మండల పార్టీ అధ్యక్షుడు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
