నూతన వధూవరులను ఆశీర్వదించిన మారేపల్లి మల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం సప్పిడి సారయ్య దంపతుల కుమార్తె పల్లవి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన వరదలు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో అంబాల అశ్వద్ధామ మారపల్లి
చంద్రమౌళి చిట్యాల మధుకర్ మారేపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు
