భగవద్గీత పుస్తకం అందజేసిన కాంగ్రెస్ నేత బాదం
వనపర్తి నేటిదాత్రి .
భగవద్గీత అంటే మానవ జీవిత పరమార్థాన్ని,మన జీవిత వివరాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశ గ్రంథం. భగవద్గీత వైరాగ్య గ్రంథం కాదు. వృద్ధాప్యపు గ్రంథము అసలు కాదు.ఇది మానవీయ గ్రంథం. ఇది మనిషి జీవిత నిఘంటువు. ప్రతి ఒక్కరి జీవన విధానానికి భగవద్గీత మార్గం చూపిస్తు oదని కొత్తకోట కాంగ్రెస్ పార్టీ నేత కురుమూర్తి దేవాలయం పాలకమండలి సభ్యులు బాదం వెంకటేష్ అన్నారు డాక్టర్ రమేష్ బాబుకు కూడా పుస్తకాన్ని ఇచ్చామని చెప్పారు ఈమేరకు వనపర్తి లో భగవద్గీత పుస్తకాన్ని మాజీ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇటుకూరి వీరయ్య గుప్తాకు అందజేశారు ఆయనను శాలువతో ఘనo గా సన్మానించారు
