ఆర్టీసీ డ్రైవర్లకు టవల్స్ అందజేత…

ఆర్టీసీ డ్రైవర్లకు టవల్స్ అందజేత

నర్సంపేట,నేటిధాత్రి:

ఆర్టీసీ నర్సంపేట డిపో సేఫ్టీ వార్డెన్ బండి బాబు సహకారంతో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ స్థానిక డ్రైవర్లకు టవల్స్ అందజేశారు.
వేసవి కాలంలో టవల్స్ వాడటం వల్ల వడదెబ్బ తగలకుండా కొంత ఉపశమనం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version