హకిఖ సెర్మనీ లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని పటేల్ ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జాంగిర్ ఖురేషి కుమారుని హకిఖ సెర్మనీ లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ కుతుబుద్దీన్ శ్రీకాంత్ రెడ్డి అరుణ్ రాములు నేత మోతీరాం నవీద్ తదితరులు పాల్గొన్నారు,