*మా భూమిని సర్వే చేయించి మాకు న్యాయం చేయండి…
*భూ బాధితుడు ఈ ఎస్ నారాయణశెట్టి..
తిరుపతి(నేటిధాత్రి:
నగిరి మండలం దామరపాకం గ్రామ లెక్క దాఖలాలో గల సర్వే నెంబరు 69 బార్ 12 భూ సమస్యపై రెవెన్యూ అధికారులు మా భూమిని సర్వే చేసి మాకు ఇవ్వగలరని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నామని ఇ .ఎస్ నారాయణ శెట్టి కోరుతున్నామన్నారు . సోమవారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ దామరపాకం గ్రామ లెక్క దాఖలాలలో గల సర్వేనెంబర్ 69/12 లో వున్నభూమి 31 సెంట్లు మాత్రమేణాని ఈ భూమిలో మా అబ్బాయి సుబ్రహ్మణ్యం శెట్టి 0.15.1/2, పద్దహైదున్నార సెంట్లు వాటా వచ్చాయని అలాగే మా అత్త నాగభూషణం కి 0.15 1/2 పద్దహైదున్నార సెంట్లు వాటా వచ్చాయి. మా బాబాయి ఘనపతి శెట్టి మరియు ఆయన కుమారుడు జీ. లీలారామ్ ఇరువురు ఈ సర్వేనంబరపై తప్పుగా 0.51సెంట్ల భూమి అని దస్తావేజులలో తప్పుగా రాసివుంచుకున్నారని ఆక్రమంగా 0.20 సెంట్లు భూమి ఉందంటున్నారు మీ ద్వారా నెంబర్ 105 సర్వే నెంబర్లు 69/ 12 గల భూమిని సంబంధిత అధికారులచే సర్వే చేయించి మాకు న్యాయం చేయవలసినదిగా కోరుతున్నామన్నారు . ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు…
