కార్తీక దీపోత్సవానికి నూనె వితరణ
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో నవంబర్ 5న కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి గణపురం మండల కేంద్రానికి చెందిన రౌతు కిషోర్ స్వర్ణలత దంపతులు నూనె క్యాన్లను అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటున్నాం
