శ్రీపాండు రంగ విఠలేశ్వర్ ఆలయంలోకి ద్వజస్తంభ ప్రతిష్ట

శ్రీపాండు రంగ విఠలేశ్వర్ ఆలయంలోకి ద్వజస్తంభ ప్రతిష్ట
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి బ్రాహ్మణ వీధిలో శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయం లో ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు కమిటీ సభ్యులు పాపిశెట్టి శ్రీనివాసులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ జగదీష్ ఆలయపురోహితులు రామకృష్ణ తెలిపారు పూజలు అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేశామని వారు పేర్కొన్నారు పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని వారు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version