ధనుర్మాస ఉత్సవాల్లో పూలమాల కైంకర్య సేవ

ధనుర్మాస ఉత్సవాలు పూలమాల కైంకారియ సేవలో భక్తులు
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రం వల్లబ్ నగర్ 33 వ వార్డలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైoకరియా సేవలో వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగబంది యాదగిరి కుటుంబ సభ్యులు . సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొన్నారనిఆలయ సిబ్బంది గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు బుధవారం నాడు జరిగే కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి అమ్మవారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు ఒక ప్రకటన భక్తులను కోరారు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నేత ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్ అవొప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణమూర్తి రాజు దొంత నందు రాజాపూర్ అశోక్ సోలీపురం కృష్ణ.మోహన్ శ్రీదర్ కట్ట సుబ్బయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

పాండురంగ స్వామి దేవాలయం పల్లకి సేవలో మాజీ మున్సిపల్ కౌన్సిల ర్ బండార్..

పాండురంగ స్వామి దేవాలయం పల్లకి సేవలో మాజీ మున్సిపల్ కౌన్సిల ర్ బండార్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో శ్రీ పాండురంగేశ్వర స్వామి విఠలేశ్వర దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు పల్లకి సేవలో 15 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ భక్తులు పాల్గొన్నారు ని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు ఆలయ కమిటీ నిర్వాహకులు పాపి శెట్టి శ్రీనివాసులు జగదీష్ పిన్నం నరేందర్ ఆలయ పురోహితులు ఒక ప్రకటనలో తెలిపారు ధనుర్మాస ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు ప్రతిరోజు పల్లకి సేవ ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు ఉంటాయని ఉంటాయని వారు తెలిపారు శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పాండురంగ స్వామి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులు భక్తులు భక్తులు భక్తులు భక్తులు భక్తులు చాలని స్వీ భరించాలని స్వీకరి వారి విజ్ఞప్తి చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version