కొత్తకోట ఆర్యవైశ్య సంగం అద్యరములో సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
వాసవిమాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకతించడంపై సంబరాలు
వనపర్తి నేటిదాత్రి .
ఆర్య వైశ్య సమాజానికి గర్వకారణమైన చారిత్రాత్మక నిర్ణయంగాశ్రీ వాసవిమాత జయంతిని* రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన సందర్భంగా, కొత్తకోట పట్టణ ఆర్యవైశ్య సంఘము అద్యరములో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఘన గా సంబరాలు జేరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తకోట పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు భీమ చంద్రకాంత్,కురుమూర్తి దేవస్థానం బోర్డు మెబర్ జిల్లా ఆర్యవైశ్య సంగం నేత బాదం వెంకటేష్ ఆర్య వైశ్య లు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు కొత్త కోట ఆర్యవైశ్య
సంఘం అధ్యక్షుడు బీమా చంద్రకాంత్ మాట్లాడుతూ
వాసవిమాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం కేవలం ఒక నిర్ణయం కాదు ఇది ఆర్య వైశ్యుల ఆత్మగౌరవానికి లభించిన గొప్ప గౌరవం అని ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మంత్రులకు ఆర్యవైశ్య ల తరుపున చంద్ర కాంత్ బాదం వెంకటేష్ ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు
