తాహసిల్దార్ కు వినతిపత్రం అందించిన ఉద్యోగులు

తాహసిల్దార్ కు వినతిపత్రం అందించిన ఉద్యోగులు

నడికూడ,నేటిధాత్రి:

టి జి ఈ జె ఎ సి పిలుపుమేరకు ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి అని కోరుతూ టిజిఈ జెఎసి నడికూడ మండల శాఖ తహసిల్దార్ రాణి కి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు.జూన్ 2 వరకు పి ఆర్ సి అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను 2 విడతల్లో చెల్లించాలి.మే 1 నుండి హెల్త్ కార్డు అమలు చేయాలి.సిపిఎస్ రద్దు చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలి.ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి,లంచ్ అవర్స్‌లో నిరసనలు తెలియజేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి,అచ్చ సుదర్శన్, కట్టుకోజ్వల సతీష్,నూతి వేణుగోపాలస్వామి,రావుల రమేష్,దొంతుల శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ రావు,చాడ రమాదేవి,బేబీ రాణి,పల్లె శ్రీనివాస్,గోపి, శ్రీనివాస్,ప్రణతి,రవీందర్, దేవా,రాజకుమార్, రామకృష్ణ,కవిత,ఉమ,జయ, జోష్ణ,సుమలత,శివ చేతన్, సునీత,శారద,నరసింహా రెడ్డి, సత్యపాల్ రాజు నాయక్, రామకృష్ణ,ప్రదీప్,ఆరోగ్యం, రవి కుమార్,పావని విశ్వేశ్వర్, మనోహర్,యుగంధర్, సదానందం,విక్రమ్, భారత్, ప్రేమన్నందం,శంకర్, తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

ఉద్యోగుల పెండింగ్ సమ స్యలు పరిష్కరించాలి…

ఉద్యోగుల పెండింగ్ సమ స్యలు పరిష్కరించాలి

న్యాయబద్ధమైన డిమాండ్ ను వెంటనే అమలు చేయా లి- టీజీఈ జేఏసీ

శాయంపేట నేటిధాత్రి:

తెలంగాణలో పెండింగ్ లో ఉ న్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు మండల ఎమ్మార్వోకు విన తిపత్రం అందజేశారు. సంఘా ల నాయకులు మాట్లాడుతూ పిఆర్ఎస్, డిఎ, హెల్త్ కార్డు లు, జీవో 317 సవరణ, సీపీ ఎస్ రద్దు, బిల్లుల చెల్లింపు వంటి సమస్యలు పరిష్కరిం చాలని కోరింది జేఏసీ నాయ కులు రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరి ష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజ శేఖర్ ఆధ్వ ర్యంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన అనేక సమస్య లలో కొన్ని పరిష్కారమైనప్ప టికీ, ఇంకా అనే క సమస్యలు నేటికీ పెండింగ్‌ లోనే ఉన్నా యని ఆవేదన వ్యక్తంచేశా రు.ఈ కార్యక్ర మంలో ఆర్. ప్రవీణ్ కుమార్, టిజిటిఏ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, రాజా యుగం ధర్,పిఆర్టియు మండల అధ్యక్షులు, మనోజ్ కుమార్ టిపియుఎస్ మండ ల అధ్య క్షులు శ్రీనివాస్ జిల్లా టిపియు ఎస్ వైస్ ప్రెసిడెంట్, ప్రవీణ్ సాంఘిక సైంటిస్ట్ హన్మకొండ, సుమన్ అధ్య క్షులు, రంజిత్ ఎంపీవోల సంఘం కార్యదర్శి హన్మకొండ జిల్లా.దేవేందర్ జిపిఓఎస్ మండల అధ్యక్షులు పాల్గొ న్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version