వేం నరేందర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినా. కాంగ్రెస్ నాయకురాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా శాలువాతో సత్కరించి పూల మొక్కను అందజేశారు.రాజ్యసభ సభ్యునిగా నియామకం పొందిన వేం నరేందర్ రెడ్డి గారు తెలంగాణ ఆకాంక్ష, అభివృద్ధి, నిమిత్తం, ప్రజా సమస్యలను పార్లమెంట్ వేదికగా బలంగా వినిపిస్తూ ప్రజలకు న్యాయం చేసే విధంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కారీక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకులు ప్రియాంక, షబానా పాల్గొన్నారు.
