నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి
రవీందర్ రెడ్డి
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
,,నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో సమత్ మోతే, గొల్లగూడెం గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ సెంటర్లను పరిశీలించిన డిఎస్పి రవీందర్ రెడ్డి మరియు ఏడుల బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన నామినేష ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను క్షుణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు
