ప్రభుత్వ పాఠశాలలో గణితం టాలెంట్ టెస్ట్…

ప్రభుత్వ పాఠశాలలో గణితం టాలెంట్ టెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం గణితం టాలెంట్ కార్యక్రమం జరిగింది. మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ పరీక్ష మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్..

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆-: ఎమ్మెల్యే మాణిక్ రావు

◆-: డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సీనియర్ నాయకులు నామ రవికిరణ్ గురు స్వామి గారి ఆహ్వానం మేరకు తన కుమారుడి మొదటి జన్మదిన సందర్భంగా వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన శాసనసభ్యులు శ్
కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,వెంకటేశం ,సంజీవ్ రెడ్డి ,నర్సింలు ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version