ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు…

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని శ్రీ వెంకటేశ్వర భక్త మార్కండేయ పంచ ముఖ ఆంజనేయ స్వా మి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతు న్నాయి దీనికి వేద బ్రాహ్మ ణుల చేత దేవాలయ చైర్మన్ బాసని సూర్య ప్రకాష్ దంప తుల చేత బాసాని చంద్ర ప్రకాష్ దంపతులచేత బాసాని విశ్వప్రకాష్ దంపతుల చేత, బాసాని జయప్రకాష్ దంపతు ల చేత వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే ప్రతి సంవ త్సరం లాగానే ఇట్టి సంవత్స రం 13వ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు అతి వైభ వంగా గ్రామ సోదర సోదరీమ ణులు అందరూ విచ్చేసి స్వా మివారి యొక్క కళ్యాణం తిలకించి ఎంతో సంతోషంగా స్వయంవరం వీక్షించి పరమా నందం పొందాలి .అత్యధిక సంఖ్యలో ఈ సంవత్సరం రావడం విశేషం వీరికి కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత అన్నదాన ప్రసాదాలను స్వీక రించాలి. గ్రామ ప్రజలు ఆనం ద డోలికలలో ఆరగించి వారి కుటుంబాలకు అందరూ అభి నందనలు తెలియజేశారుఇట్టి ఆలయాన్ని నిర్మించిన శ్రీ బాసానికైలాసం దంపతులకు గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు ప్రతి సంవత్స రం ఇలాగే జరగాలని నిర్వ హించే వారందరికీ కూడా సంతోషాన్ని ప్రకటిస్తూ శుభా కాంక్షలు అందజేశారు వీరు వీరి యొక్క కుటుంబాలు చల్లగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version