నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులుగా జర్నలిస్ట్ రవి ప్రసాద్

నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులుగా జర్నలిస్ట్ రవి ప్రసాద్

వనపర్తి నేటిదాత్రి .

హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వనపర్తి జిల్లా అధ్యక్షులుగా జిల్లా కేంద్రనికి చెందిన సిటిజన్ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ డి రవిప్రసాద్ నియామకం అయ్యారు ఈసందర్భంగా రవి మాట్లాడుతూ
సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇది ఒక్కరో ఇద్దరో వళ్ళ అయ్యేది కాదని
ఏదైనా ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు సమాజం లో అభివృద్ధి చెందుతుందని ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు స్వార్ధ రాజకీయాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ తెలిపారు ఈసందర్భంగా వనపర్తి జిల్లా అధ్యక్షులుగా డి రవిప్రసాద్ అబ్దుల్ రహమాన్ కు కృతజ్ఞతలు తెలిపారు సమాజంలో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి త్వరలో మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి సంస్థ బలోపేతానికి కృషి చేస్తామని రవి విలేకరుల కు ఒక ప్రకటన లో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version