సామాజిక వేత్త వేముల రాంమూర్తి
కారేపల్లి నేటి ధాత్రి
సింగరేణి మండలం గాంధీనగర్ ఎస్బిఐ బ్యాంకు లో ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలకు అదనంగా మరో నాలుగు గ్రామపంచాయతీలు విశ్వనాధపల్లి. ఉసిరికాయలపల్లి తొడిదల గూడెం. టేకులగూడెం గ్రామ పంచాయతీల ప్రజలు గాంధీ నగర్ లో గల ఎస్బిఐ బ్యాంకులో ఇకనుంచి లావాదేవీలు జరుపుకోవాలని గాదపాడు గ్రామానికి చెందిన సామాజిక వేత్త వేముల రామ్మూర్తి అన్నారు. వేముల రామ్మూర్తి మాట్లాడుతూ ఈ నాలుగు గ్రామపంచాయతీలో రెండు రోజుల క్రితమే గ్రామాల్లో టమక వేయించడం జరిగిందని . కావున ఈ నాలుగు గ్రామపంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.