శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు వయోవృద్ధులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం నుండి ఆరాధన ఉత్సవాలకు హాజరైన వయోవృద్ధులు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ .గరిమా. అగ్రవాల్. గత కొన్ని రోజుల క్రితం ఆశ్రమాన్ని సందర్శించి వారి బాగోబాగులు తెలుసుకొని. వృద్ధాశ్రమంలో.వృద్ధులకి. భోజనాలు.టిఫినీలు. ఇతరత్రా సదుపాయాల గురించి ఆరా తీసి వారికి పండ్లు పంపిణీ చేయడంతో పాటు. వృద్ధుల యోగ క్షేమాలు తెలుసుకొని మానసిక ఉల్లాసం కోసం త్యాగరాజ స్వామి కీర్తనలు కూచిపూడి నృత్యాలు హరికథ వినిపించాలని. వృద్ధులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆనందంగా ఉండాలని కోరుతూ వయో వృద్ధులను తీసుకువెళ్లాలని కోరగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం సహకారంతో వేములవాడలో.ని. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే .సద్గురు. శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలకు వృద్ధులను తీసుకువెళ్లడం జరిగిందని వృద్ధుల మానసిక ఉల్లాసం కోసం త్యాగరాజ స్వామి కీర్తనలు కూచిపూడి నుత్యాలతో.తో పాటు హరికథలు వినిపించడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఆశ్రమ. కోఆర్డినేటర్ మమత వృద్ధాశ్రమము. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
