అంత్యక్రియలకు హాజరైనా బి అర్ ఎస్ సీనియర్ నాయకులు
◆-: సీడిసి మజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ గారి మాతృమూర్థి అనారోగ్యంతో నిన్న సాయంత్రం మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు వారి స్వగ్రామం ఝరాసంగం లో వారి స్వగృహం కీ వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి దైర్యం గా ఉండాలని తెలియజేసి అంత్యక్రియలో పాల్గొన్న బిఅర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమాకాంత్ పాటిల్ వారితోపాటు నాయకులు విజేందర్ రెడ్ది ఏజాజ్ బాబా బస్వరాజ్ పాటిల్ ప్రకాష్ సింగ్, సంగన్న కుటుంబ సభ్యులు .తదితరులు పాల్గొన్నారు,
