నిజాయితీ గా పని చేసే సర్పంచ్ లను ఎన్నుకోవాలి
బీరు విస్కీ రూపాయలకు ఆశపడవద్దు అఖిలపక్ష ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి .
నేడు మొదటి విడత జేరిగే సర్పంచ్ ఎన్నాకల లో గామాని కి సేవ చేసే వారిని పార్టీల కు అతీతంగా ఎన్నుకో వాలని జిల్లా అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ గ్రామాల ప్రజల కు పిలుపునిచ్చారుఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూనేడు జరిగే సర్పంచ్ ల ఎన్నికలలో గ్రామంలో ప్రజలంతా ఏకమై నిజాయితీ గా ప్రజలకు పని చేసే వారిని గెలిపించాలని కోరారు బీరు విస్కీ రూపాయలకుం రాజకీయ పార్టీల ను దూరం పెట్టి గ్రామ అభివృద్ధి చేసే వారిని ఎన్నుకో వాలని సతీష్ కోరారు
