మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-23T132345.757.wav?_=1

 

మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో మున్సిపాలిటీలో రోడ్లు, మురుగు కాలువలు, మౌలిక వసతుల నిర్మాణాలను చేపడతారు. ఈ నిధులతో ఇప్పటికే మున్సిపాలిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడతామని మున్సిపల్ అధికారులు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version