పట్టించిన వారికి పారితోషికం..
మంగపేట నేటిధాత్రి
కమలాపురం గ్రామానికి చెందిన
రాంపూరీ రాజేష్ @ ఎంపురం రాజేష్ తండ్రి కొట్టేన్న @ పొట్టెన్న కమలాపురం ఒక కేసు లో నిందితుడిగా ఉండి కోర్టు కు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతని ఆచూకీ తెలిసినచో 8712670092,8712670093కి తెలపగలరు అని వారికి తగిన పారితోషకం తో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్సై సూరి ఒక ప్రకటనలో తెలిపారు.