మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం
రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన కర్నెకోట శ్రీనివాస్ మనుమరాలు వేధన్షి మొదటి పుట్టినరోజు వేడుకలకు చించోడు అభిమన్యు రెడ్డి హాజరై చిన్నారి నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.