వందేమాతరం 150 సంవత్సరాల పుర్తైనా సందర్బంగా ,30 చెట్లూ పోలీసు అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ సైదా గారి అద్వర్యం లో జహీరాబాద్ టౌన్ సర్కిల్ సిఐ శివలింగం, జహీరాబాద్ టౌన్ సీఐ కె వినయ్ కుమార్ వారి సిబ్బంధి తో కలిసి జహీరాబాద్ పట్టణం పోలీస్ స్టేషన్ లో వందేమాతరం 150 సంవత్సరాల పుర్తైనా సందర్బంగా ,30 చెట్లూ నాటినారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో స్వచ్ఛమైన గాలిని అందించడంలో
