ఆర్ ఆర్ టీ స్టాల్ ను ప్రారంభించిన నాగుర్ల
నడికూడ,నేటిధాత్రి:
వరంగల్ స్టేషన్ రోడ్ లోని గౌరీ శంకర్ కాంప్లెక్స్ లో టీ స్టాల్ ను తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఫర్టిలైజర్,పెస్టిసైడ్స్, సీడ్స్ అండ్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగరాజు, నాయకులు రాజేందర్ రెడ్డి, రమేష్,పరమేశ్వర్,రాజేంద్ర యాదవ్,రాజేశ్వరరావు, ప్రవీణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
