యంగ్ స్టార్ యూత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం
నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలోని యంగ్ స్టార్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 25 వసంతాల గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు పులికాంత ప్రమోద్ గారు, యూత్ సభ్యులు, గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు…