ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 06
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి రాచకొండ సిపి సుధీర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిశారు.
రాచకొండ సి పి సుధీర్ బాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పరమేశ్వర్ రెడ్డి
శనివారం కలవడం జరిగింది.