బోయినిపల్లి, నేటి ధాత్రి,:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరేం గ్రామం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ రవి కుమారుడు హైదరాబాద్ లో అనారోగ్యంతో ట్రీ ట్మెంట్ తీసుకొని అనంతరం ఈరోజు కోరేం గ్రామానికి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన ఇంటికి వెళ్లి పరామర్శించారు ఆయనతోపాటు కోరేం ఎంపీటీసీ డబ్బు సుజన్ రెడ్డి, ఆనంద రెడ్డి, రాజిరెడ్డి, హనుమండ్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
