ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి ని పరామర్శిస్తున్న కాంగ్రెస్ నేత రమేష్
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు నాగ బంది యాదగిరి అనారోగ్యంతో ఉన్నారు . ఈ విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్యవైశ్య సంఘం మాజీ ఉపాధ్యక్షులు మిడిదొడ్డి ఎస్ ఎల్ ఎన్ రమేష్ నాగ బందియాదగిరి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు . త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని రమేష్ పిలుపునిచ్చారు
