ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండలం గోడిశేలపేట గ్రామంలో మహ్మద్ రఫిక్ చెల్లా వివాహ వేడుకకు మరియు ఎండపల్లి కి చెందిన కనుకుట్ల లక్ష్మి కూతురు వివాహా వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండ పల్లి ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ హాజరై నూతన వదూవరులను ఆశీర్వాదించారు,మరియు వధువు కుటుంబానికి వంటకు కావాల్సిన 25 కిలోల బియ్యం మరియు 5000.రూపాయలు అందజేసి,కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చారు , ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకులు పొట్లపల్లి సత్యనారాయణ రావు తోడేటి బాల్లింగ్ మంతెన నర్సయ్య దేవి రవీందర్ కుసుమ రాజు మహేష్ తదితులు పాల్గొన్నారు
