జైపూర్, నేటి ధాత్రి
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని టేకుమట్ల గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా భాద్యతలు చేపట్టిన పి.సత్యనారాయణ ఎంపీడీవో కి మాజీ సర్పంచ్ గోనె సుమలత,నర్సయ్య గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రావణి, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివో ఏ, అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్ గ్రామపంచాయతీ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.