నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలసాని కుమారస్వామి కూతురు పేరుమాండ్ల కోమల అంత్యక్రియల్లో బుధవారం పాల్గొన్న హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి.ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.అనంతరం అంతిమయాత్రలో పాల్గొని కొద్దిసేపు పాడే మోసిన కౌశిక్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రస్తుత ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు