ఉపాధి హామీ పనులను తనఖి చేసిన ఎంపీడీవో.
కోదాడ, నేటి ధాత్రి:
మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య అధ్యక్షతన కోదాడ ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్ తనిఖీ నిర్వహించి. ఆయన మాట్లాడుతూ.ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు, పనుల కొలతలు, రికార్డుల నిర్వహణ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎంపీడీవో ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ ఎంపీఓ, కోదాడ (పిఎస్ సి ఎస్) చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ఫీల్డ్ ఆఫీసర్ బిక్షం, ఉపాధి హామీ కూలీలు హుస్సేన్, బుజ్జయ్య, వీరబాబు, మాసిపోయిన రాములు తదితరులు పెద్దలు ఉన్నారు.
