సహస్ర లింగార్చన కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని కైలాసగిరి శివాలయం క్షేత్రం నందు కార్తీక మాస చివరి సోమవారం సంధర్బంగా నిన్న రాత్రి ఆ పరమేశ్వరుడికి సహస్ర లింగార్చన కార్యక్రమం జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ సోదరుడు తట్టు విశ్వనాథ్ లు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిగా శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్బంగా తట్టు నారాయణ సోదరుడు తట్టు విశ్వనాథ్ లు ఆలయానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అల్లాడి వీరేశం మరియు అల్లాడి నర్సింహులు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం సీనియర్ నాయకులు నామ రవికిరణ్ రాజేందర్ రెడ్డి,చిన్న రెడ్డి బిసి సెల్ మండల అధ్యక్షులు అమిత్ కుమార్ భీమ్ రావ్ రాథోడ్ ప్రసాద్,శ్రీశైలం గణేష్ స్వామి నందు స్వామి మల్లు శివ నాగేష్ నరేష్ మల్లేష్ నర్సింహా రెడ్డి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..
