ముచ్చింతలలో ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T135627.411.wav?_=1

 

ముచ్చింతలలో ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్
వనపర్తి నేటిదాత్రి .

 

దేవర్ కద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కు ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో కురుమూర్తి దేవస్థానము చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version