భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్…

భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్

 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ నెలకొంది. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

 

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

అమరావతిపై మీ వైఖరేంటి?

జగన్‌ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్‌

చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత

జగన్‌ చరిత్ర హీనుడు: కేశవ్‌

కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ

ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!

మనసా, వాచా, కర్మణా..

‘స్మార్ట్‌’గా భోజనం!

రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ

నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్‌

అంబేడ్కర్‌ అందరివాడు: యశ్వంత్‌ అంబేడ్కర్‌

సీఎంవోకు జల్‌జీవన్‌ బిల్లుల పంచాయితీ

ఎమ్మె్ల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ‘నా సొంత భూమిని కేటీఆర్ ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. ఆ సమయంలో అధికారంలో చేతిలో ఉండటంతో నేను తీవ్రంగా నష్టపోయాను. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగినప్పటికీ, అప్పుడు ఏమీ చేయలేక నోరు మూసుకోవాల్సి వచ్చింది. భూ బదలాయింపుల్లో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి ప్రభుత్వం తక్షణమే హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్న. ఈ అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలు నా వద్ద ఉన్నాయి. ప్రభుత్వం కోరితే వాటిని సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను వ్యక్తిగతంగా ఎంత నష్టపోయానో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version