కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గాంధీనగర్ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి నిమిత్తం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు 25 కేజీల బియ్యం అందించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యిద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తెలిపిన వెంటనే స్పందించినందుకు మండల అధ్యక్షునికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు